‘ఇస్లాం ఉన్నంత కాలం ఉగ్రవాదం ఉంటుంది’

‘ఇస్లాం ఉన్నంత కాలం ఉగ్రవాదం ఉంటుంది’

బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ నిన్న ఢిల్లీ సాహిత్య ఉత్సవంలో చేసిన ప్రసంగం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆమె మాట్లాడుతూ 'ఇస్లాం ఉన్నంత కాలం ఉగ్రవాదం ఉంటుంది. పహల్గామ్ ఘటన 2016లో జరిగిన ఢాకా దాడి లాంటిదే. ఈ రెండు దాడుల్లోనూ ఉగ్రవాదులు బాధితుల మతాన్ని అడిగి, కల్మా(ఇస్లామిక్ ప్రార్థన) చదవలేని వారిని హత్య చేశారు' అని అన్నారు. తస్లీమా అభిప్రాయాలను నెటిజన్లు సమర్థిస్తున్నారు.