'సమాజ ఆరోగ్య రక్షణకు తోడ్పాటు అందించాలి'

'సమాజ ఆరోగ్య రక్షణకు తోడ్పాటు అందించాలి'

NGKL: మెరుగైన ఆరోగ్య సేవలను అందించి సమాజ ఆరోగ్య రక్షణకు తోడ్పాటు అందించాలని మెడికల్ సూపరింటెండెంట్ ఉషారాణి పిలుపునిచ్చారు. ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో శుక్రవారం నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో ఆమె పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించి దేశభక్తి, సౌభ్రాతృత్వాన్ని చాటాలని వైద్యులు, సిబ్బందికి సూచించారు.