బాల్యవివాహాలకు వ్యతిరేకంగా క్యాండిల్ ర్యాలీ
VZM: బాల్యవివాహాలకు వ్యతిరేకంగా యూత్ క్లబ్ బెజ్జిపురం NGO జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ నెట్‌వర్క్, న్యూ ఢిల్లీ సహకారంతో శనివారం క్యాండిల్ ర్యాలీ చేపట్టారు. బోనంగి, కొండతామరపల్లి గ్రామాలలో DRDA, ICDS ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిపారు. ఈ సందర్బంగా బాల్యవివాహలు చట్టరీత్యా నేరమని, బాల్య వివాహాల వల్ల జరుగుతున్న నష్టాలను ప్రజలకు వివరించారు.