VIDEO: దారులు ఇలా.. రాకపోకలు సాగించేదెలా..!

VIDEO: దారులు ఇలా.. రాకపోకలు సాగించేదెలా..!

KDP: ఖాజీపేట మండలం సుంకేసుల గ్రామం నుంచి నందిపాడుకు వెళ్లే అంతర్గత రహదారి పూర్తిగా దెబ్బతింది. ఈదారి ఏ మాత్రం అభివృద్ధికి నోచుకోలేక పోతుందని గ్రామస్థులు వాపోతున్నారు. దారంతా తారు లేచి పోవడంతో కంకర పైకి చేరిందని రాకపోకలకు ఇబ్బందిగా ఉందంటున్నారు. ఇరు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ అసౌకర్యానికి గురవుతున్నారు.