డీసీసీబీ బ్రాంచ్‌ను ప్రారంభించిన ఎంపీ, ఎమ్మెల్యే
JN: రఘునాథపల్లి మండల కేంద్రంలో డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ (DCCB) నూతన బ్రాంచ్‌ను వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డా. కడియం కావ్య, స్టేషన్ ఘనపూర్ MLA కడియం శ్రీహరిలు మంగళవారం ప్రారంభించారు. రైతులు, మహిళలకు ఆర్థికంగా బలంగా నిలబడేందుకు ఇటువంటి బ్యాంకింగ్ సేవలు ఎంతో దోహదపడతాయని వారు పేర్కొన్నారు.