జిల్లా వ్యాప్తంగా అగ్నిమాపక వారోత్సవాలు

జిల్లా వ్యాప్తంగా అగ్నిమాపక వారోత్సవాలు

NGKL: జిల్లా వ్యాప్తంగా అగ్నిమాపక వారోత్సవాలు బుధవారం ఘనంగా జరిగాయి. జిల్లా అధికారి గిరిధర్ రెడ్డి పర్యవేక్షణలో నాగర్ కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి, అచ్చంపేట సిబ్బంది బస్టాండ్లు, మార్కెట్లలో ప్రజలకు అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. ప్రమాద సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రదర్శనలు నిర్వహించి చైతన్య పరిచారు.