నేడు మంత్రి సుభాష్ పర్యటన వివరాలు

నేడు మంత్రి సుభాష్ పర్యటన వివరాలు

కోనసీమ: నేడు మంత్రి సుభాష్ పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 9 గంటలకు రామచంద్రపురంలోని టీడీపీ ఆఫీసులో CMRF చెక్కుల పంపిణీలో కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 9.30 కు రామచంద్రపురం పట్టణంలో మోడరన్ కాలేజీలో జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొంటారు. 10 గంటలకు రామచంద్రపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు అని తెలిపారు.