సీఎం కీలక ప్రకటన

సీఎం కీలక ప్రకటన

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక ప్రకటన చేశారు. ఇకపై రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల్లో వందేమాతరం గేయాలాపన తప్పనిసరి చేస్తున్నట్లు వెల్లడించారు. వందేమాతరం గీతం పట్ల ప్రతి ఒక్కరూ గౌరవ భావంతో ఉండాలని తెలిపారు. గతంలో వందేమాతరాన్ని వ్యతిరేకించారని.. దీంతో భారతదేశ విభజనకు కారణమైందని ఆరోపించారు.