VIDEO: పాఠశాలలో బాలానందం రేడియో కార్యక్రమాలు

VIDEO: పాఠశాలలో బాలానందం రేడియో కార్యక్రమాలు

ప్రకాశం: కంభంలోని పార్కు వీధి స్కూల్లో మంగళవారం బాలానందం రేడియో కార్యక్రమం నిర్వహించారు. ఆకాశవాణి మార్కాపురం రేడియో స్టేషన్ ప్రకటనకర్త పి.వి నరసింహారావు విద్యార్థులతో పాటలు, పద్యాలు, దేశభక్తి గీతాలను పాడించి రికార్డు చేశారు. HM డి.వి అరుణ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. MEO శ్రీనివాసులు బాలానందం రేడియో కార్యక్రమాలతో భహుళ ప్రయోజనాలు పొందవచ్చని అన్నారు.