పెళ్లికి నో చెప్పాడని యువతి ఆత్మహత్య

పెళ్లికి నో చెప్పాడని యువతి ఆత్మహత్య

ASF: ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి గురైన యువతి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం జరిగింది. సిర్పూర్(యూ) మండలం పవర్ గూడకు చెందిన పగ్గుబాయి, అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో శ్రీనివాస్ తనను పెళ్లి చేసుకోనని చెప్పడంతో పగ్గుబాయి మనస్తాపంతో పురుగు మందు తాగి సూసైడ్ చేసుకుంది.