VIDEO: సర్వాయి పాపన్న గౌడ్ సేవలు మరువలేనివి: BJP

KMM: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సేవలు మరువలేనివని జిల్లా బీజేపీ అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు తెలిపారు. సోమవారం ఖమ్మంలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి జిల్లా అధ్యక్షుడు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.