జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామిను దర్శించుకున్న కలెక్టర్

జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామిను దర్శించుకున్న కలెక్టర్

KRNL: తెలంగాణ రాష్ట్రం అలంపూర్ క్షేత్రంలో వెలసిన శ్రీ జోగుళాంబా సమేత బాలబ్రహ్మేశ్వర స్వామి, అమ్మవార్లను కర్నూలు జిల్లా కలెక్టర్ ఏ.సిరి శుక్రవారం దర్శించుకున్నారు. భర్త డా.సురేష్ కుమార్, కుమారుడు కార్తికేయతో కలిసి దర్శించుకుని, అర్చన, అభిషేక పూజాదికాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి ఘన స్వాగతం పలికి, అమ్మవారి తీర్ధప్రసాదాలు అందించారు.