VIDEO: గ్రంథాలయంలో విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు

VIDEO: గ్రంథాలయంలో విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు

GNTR: ఫిరంగిపురంలోని గాలిబాలీ శాఖా గ్రంథాలయంలో శుక్రవారం జరిగిన 58వ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా పాఠశాల పరిశుభ్రత అంశంపై విద్యార్థులతో చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. చిల్డ్రన్స్ డే సందర్భంగా ఎంఈవోలు మహబూబ్ సుభాని, రవికాంత్ పండిట్ జవహర్ లాల్ నెహ్రు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి దుర్గా రెడ్డి పాల్గొన్నారు.