CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎంపీ

CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎంపీ

VZM: నిరుపేదలకు సీఎం సహాయ నిధి చెక్కులు ఎంతో భరోసాను కల్పిస్తున్నాయని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ఆదివారం రణస్థలం ఎంపీ క్యాంపు కార్యాలయంలో బాధితులకు రూ.10,02,064 విలువ గల CMRF చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల అభ్యున్నతికి కృషి చేస్తుందన్నారు.