చిన్నకోడూరు ఎస్సైగా చంద్రమోహన్
SDPT: చిన్నకోడూరు పోలీస్ స్టేషన్ నూతన ఎస్సెగా చంద్రమోహన్ బుధవారం అధికారికంగా బాధ్యతలు చేపటారు. ఇప్పటివరకు చిన్నకోడూరు ఎస్సెగా విధులు నిర్వహించిన సైఫ్ అలీని పోలీస్ కమిషనర్ సిద్దిపేటకు బదిలీ చేశారు. పోలీస్ కమిషనర్ సిధిపేట నుంచి బదిలీపై వచ్చిన చంద్రమోహన్ చిన్నకోడూరు పోలీస్ స్టేషన్‌లో బాధ్యతలు స్వీకరించారు.