VIDEO: కుక్క దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలు

VIDEO: కుక్క దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలు

KMM: కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని హనుమకొండలో ఇద్దరు చిన్నారులపై మంగళవారం విధి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. చికిత్స సమయంలో ఆ చిన్నారి విలవిలలాడిన తీరు పలువురిని కలచివేసింది. గ్రామాల్లో కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిపోయి, విచ్చలవిడిగా తిరుగుతూ దాడి చేస్తున్నాయని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అధికారులు స్పందించి కట్టడి చేయాలని కోరారు.