క్రీడా పోటీలను ప్రారంభించిన బ్రహ్మానంద ఆచారి...

క్రీడా పోటీలను ప్రారంభించిన బ్రహ్మానంద ఆచారి...

NDL: బనగానపల్లె మండలం బీరువాలు గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాల మైదానంలో ఇవాళ JKR సంక్షేమ సంఘం అధ్యక్షుడు బ్రహ్మానంద ఆచారి క్రీడా పోటీలను ఘనంగా ప్రారంభించారు. క్రీడాకారులను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తామని బ్రహ్మానంద ఆచారి తెలిపారు. క్రీడా పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ఆయన బహుమతులను అందజేశారు.