'ప్రపంచానికే అంబేద్కర్ ఆదర్శం'

'ప్రపంచానికే అంబేద్కర్ ఆదర్శం'

ELR: భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏలూరులో ఎస్పీ కార్యాలయంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఏఎస్పీ నక్కా సూర్యచంద్ర అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ రాజ్యాంగ రూపకల్పనకు ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు.  ప్రపంచమే ఆదర్శంగా తీసుకోవాల్సిన మహనీయుడని ఈ సందర్భంగా పేర్కొన్నారు.