నాకు ట్రాఫిక్ క్లియరెన్స్ అక్కర్లేదు: DGP

నాకు ట్రాఫిక్ క్లియరెన్స్ అక్కర్లేదు: DGP

TG: తాను గ్రీన్‌ఛానల్స్ (ట్రాఫిక్ క్లియరెన్స్) లేకుండానే ట్రావెల్ చేస్తున్నట్లు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. సామాన్య ప్రజల తరహాలోనే సిటీ రోడ్లపై రెడ్, గ్రీన్‌సిగ్నల్స్ ఫాలో అవుతూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నట్లు పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మినహా మిగతా సమయాల్లో గ్రీన్ ఛానల్ ఉపయోగించడం లేదన్నారు.