కామరాజుపేట గ్రామానికి చెందిన దంపతులకు ఆర్థిక సహాయం

కామరాజుపేట గ్రామానికి చెందిన దంపతులకు ఆర్థిక సహాయం

E.G: గోకవరం మండలం కామరాజు పేట గ్రామానికి చెందిన వాకాడ దొరబాబు, ప్రశాంతిల కుమారుడు చరణ్ ఆస్తమాతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు బీజేపీ నాయకుడు కంబాల శ్రీనివాసరావు రూ 2,0000 వైద్యం నిమిత్తం అందించినట్లు వారు పేర్కొన్నారు. ప్రతినెల 25 కేజీల రైస్ అందిస్తామని తెలిపారు.