ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీ విరుపాక్షి మారెమ్మ

ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీ విరుపాక్షి మారెమ్మ

CTR: పుంగనూరు పట్టణం మున్సిపల్ బస్టాండ్ సమీపానగల శ్రీ విరుపాక్షి మారెమ్మ శుక్రవారం ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించింది. అర్చకులు అమ్మవారి మూలవర్లను అభిషేకించారు. తర్వాత పసుపు,కుంకుమ, విభూది, చెమికీలతో ప్రత్యేకంగా అలంకరించి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.