సిరిసిల్లలో 'మైండ్ కేర్' అవగాహన కార్యక్రమం

సిరిసిల్లలో 'మైండ్ కేర్' అవగాహన కార్యక్రమం

SRCL: ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మైండ్ కేర్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో బద్దం ఎల్లారెడ్డి నగర్, సిరిసిల్లలో “మైండ్ కేర్ అవగాహన కార్యక్రమం” ప్రముఖ సైకాలజిస్ట్ కనుకుంట్ల పున్నంచందర్ నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా మానసిక ఆరోగ్యంపై కార్మికుల్లో అవగాహన పెంచడం ప్రధాన లక్ష్యమని తెలిపారు.