తణుకు: బాస్కెట్ బాల్ విజేతలకు బహుమతులు అందజేత

తణుకు: బాస్కెట్ బాల్ విజేతలకు బహుమతులు అందజేత

W.G. తణుకులో యువతను క్రీడల వైపు ప్రోత్సహించటానికి బాస్కెట్ బాల్ టోర్నమెంట్ పోటీలను నిర్వహించడం జరిగిందని మంగళవారం ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. మొదటి స్థానంలో నిలిచిన వారికి రూ.15,000, 2వ స్థానంలో నిలిచిన వారికి రూ.10,000, 3వ స్థానంలో నిలిచిన వారికి రూ.7,000 అలాగే ఉత్తమ ప్రదర్శన ఇచ్చిన అతగాడికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రూ.3,000 అందజేశారు.