'ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి'

'ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి'

JGL: కోరుట్ల, మెట్ పెల్లి పట్టణాలల్లో నెలకొన్న సమస్యలను అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్, జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ బి.ఎస్ లతలు పేర్కొన్నారు. కోరుట్ల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ సమావేశం మందిరంలో కోరుట్ల, మెట్ పెల్లి ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు.