26న జిల్లాకు సీఎం రాక

26న జిల్లాకు సీఎం రాక

GNTR: జూన్ 26న జరగనున్న అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకానున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను కమిషనర్ శ్రీనివాసులు మంగళవారం పరిశీలించారు. నగరంలో జరిగే ర్యాలీ, సభా కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారని తెలిపారు. అధికారులు సమన్వయంతో పని‌చేసి సీఎం పర్యటనను విజయవంతం చేయాలని ఆయన సూచించారు.