జోసెఫ్ పేటలో ప్రమాదకరంగా స్తంభం

జోసెఫ్ పేటలో ప్రమాదకరంగా స్తంభం

KDP: మైదుకూరు పట్టణం బద్వేల్ రోడ్డులోని జోసఫ్ పేట, శాంతినగర్ కాలనీలలో విద్యుత్ స్తంభాలు పక్కకు ఒరిగాయి. కాలనీలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రాకపోకల సమయంలో ఎక్కడ కూలుతుందోనని భయపడుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.