VIDEO: 'విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం'

NRML: గ్రామీణ ప్రాంత విద్యార్థులను మట్టిలో మాణిక్యాలుగా తయారు చేయడానికి ఉపాధ్యాయులు కీలకపాత్ర పోషిస్తారని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. బుధవారం బైంసా(M) తిమ్మాపూర్ ప్రభుత్వ పాఠశాలలో మాజీ జెడ్పీటీసీ పండిత్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పాదరక్షలు పంపిణీ చేశారు. విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు మౌలిక సదుపాయాలు అందించడమే తన లక్ష్యమన్నారు.