ఉమ్మడి హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM  

ఉమ్మడి హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM  

➢ ఓయూలో హాస్టల్స్‌, డిజిటల్ లైబ్రరీ, రీడింగ్ రూమ్‌లకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ 
➢ విద్యార్థుల ముందస్తు అరెస్ట్ పిరికిపంద చర్య: మాజీ మంత్రి హరీష్ రావు
➢ షాపూర్‌నగర్‌లో వ్యక్తిని ఢీకొట్టి కల్వర్ట్‌లోకి దూసుకెళ్లిన బస్సు 
➢ యాకత్‌పురలో ఓపెన్ డ్రైనేజిలో పడి బాలుడికి తీవ్రగాయాలు