ఈనెల 7న విద్యుత్ కార్మికుల మహాధర్నా

ఈనెల 7న విద్యుత్ కార్మికుల మహాధర్నా

 NZB: విద్యుత్ అర్టిజన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 7న వరంగల్‌లో జరిగే మహా ధర్నాను కార్మికులు విజయవంతం చేయాలని బాన్సువాడ సబ్ డివిజన్ కమిటీ జాయింట్ సెక్రటరీ సంజయ్ పిలుపునిచ్చారు. నేడు మద్నూర్‌లో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు అర్టిజన్, అన్ మ్యాన్డ్, పీస్ రేట్ కార్మికుల సమస్యలు పరిష్కారించాలని మహాధర్నా చేపడుతున్నట్లు తెలిపారు.