'గర్భస్థ లింగ నిర్ధారణ నేరం'

'గర్భస్థ లింగ నిర్ధారణ నేరం'

SRCL: గర్భస్థ శిశు లింగ నిర్ధారణ నేరమని జిల్లా వైద్యాధికారి డాక్టర్ రజిత అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో జిల్లా పీసీపీఎన్డీటీ అడ్వైజరీ కమిటీ సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రజిత మాట్లాడుతూ.. జిల్లాలో 27 స్కానింగ్ కేంద్రాలు రిజిస్ట్రేషన్ నమోదు చేశామని, ప్రతి నెల 8న స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేస్తామన్నారు.