'వరంగల్, ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు సత్కారం'
వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన మొహమ్మద్ అయూబ్, ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన పైడకుల అశోక్‌లను ఇవాళ తెలంగాణ రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ కార్యాలయంలో ఛైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి శాలువాతో సత్కరించారు. వారి కొత్త బాధ్యతల్లో విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.