దక్షిణాదిపై కేంద్రం వివక్ష.. సీపీఐ ఆగ్రహం

దక్షిణాదిపై కేంద్రం వివక్ష.. సీపీఐ ఆగ్రహం

NGKL: నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతోందని సీపీఐ నేతలు బాల నరసింహ విమర్శించారు. జనాభా నియంత్రించి అభివృద్ధి చెందుతున్న దక్షిణాదికి సీట్ల కేటాయింపులో అన్యాయం చేయడం సరికాదని మండిపడ్డారు. ఉత్తరాదికి కొమ్ముకాస్తూ దక్షిణాదికి నష్టం చేయవద్దని వారు కేంద్రాన్ని డిమాండ్ చేశారు.