'విశ్వంభర' గ్లింప్స్ విడుదల

'విశ్వంభర' గ్లింప్స్ విడుదల

మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న అడ్వెంచర్‌ మూవీ 'విశ్వంభర'. దర్శకుడు మల్లిడి వశిష్ట ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. త్రిష కథానాయికగా నటించగా.. ఆషికా రంగనాథ్‌, కునాల్‌ కపూర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రేపు  చిరంజీవి బర్త్‌డే సందర్భంగా విశ్వంభర గ్లింప్స్‌ రిలీజ్ చేశారు. కాగా వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదల కానుంది.