డీఎస్సీ అభ్యర్థులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు

SRPT: D.SC 2024లో ఎంపికైన అభ్యర్థులకు బుధవారo హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో CM రేవంత్ రెడ్డి నియామకపు ఉత్తర్వులను అందజేయనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులను హైదరాబాద్ తరలించేందుకు కోదాడ, హుజూర్నగర్, సూర్యాపేట నుండి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు సంబంధిత ధ్రువీకరణలతో హాజరు కావాలని తెలిపారు.