దైవ దర్శనానికి వచ్చిన బాలికకు అస్వస్థత
KRNL: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఎల్లార్తి దర్గాల దర్శనానికి వచ్చిన కర్ణాటక రాష్ట్రం సిరుగుప్ప నియోజకవర్గం బీరళ్ళి గ్రామానికి చెందిన చంద్ర శేఖర్, వెంకటలక్ష్మి ల కుమార్తె సరస్వతి తీవ్ర కడుపు నొప్పితో అస్వస్థకు గురైంది. తల్లిదండ్రుల వెంటనే బాలికకు చికిత్స కోసం మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకుని వచ్చారు.