BREAKING: పెళ్లి చేసుకున్న సమంత!

BREAKING: పెళ్లి చేసుకున్న సమంత!

ప్రముఖ హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోరు పెళ్లి చేసుకున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఇవాళ ఉదయం కోయంబత్తూరులోని ఈషా సెంటర్‌లోని లింగభైరవీ ఆలయంలో ఈ జంట ఒక్కటైంది. కాగా, వారు పెళ్లికి సంబంధించిన వివరాలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.