మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో 160 స్థానాలకు గానూ..111స్థానాలను కైవసం చేసుకున్న కాంగ్రెస్
➢ హవేలిఘన్‌పూర్ (M)సుల్తాన్‌పూర్‌లో సర్పంచ్‌గా గతంలో భార్య, ఇప్పుడు భర్త
➢ వనదుర్గమ్మకు శుక్రవారపు ప్రత్యేక పూజలు
➢ ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలి: రామాయంపేట్ ఎస్సై బాలరాజు