నన్ను హతమార్చే ప్రయత్నం జరుగుతోంది: మాజీ MLA

ELR: తన సాగు పొలంలోకి వెళ్లనివ్వకుండా టీడీపీ నాయకులు అడ్డుకోవడంపై దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్ను హతమార్చే యత్నం జరుగుతోందని, ఇటువంటి నీచపురిత రాజకీయాలు రాష్ట్రంలో ఎక్కడా లేవని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎంత మంచి చేస్తే ప్రజల్లోకి వెళుతుందో, చెడు చేసినా అదే రీతిగా ప్రజల్లోకి వెళుతుందన్నారు.