'రోడ్డుపై బలవంతపు వసూలు చేయరాదు'

'రోడ్డుపై బలవంతపు వసూలు చేయరాదు'

TPT: వరదయ్యపాలెం మండలం పలు గ్రామాల రోడ్లమీద రాబోయే వినాయక చవితి సందర్భంగా బలవంత వసూలుకు పాల్పడిన, వినాయక చవితి మండపాలుకు, అనుమతులు లేకపోయినా కఠిన చర్యలు తప్పవని వరదయ్యపాలెం ఎస్సై మల్లికార్జున నాయుడు స్పష్టం చేశారు. తాళ్లు కట్టి రోడ్లు మీద బలవంతంగా వసూలు చేయడం చట్టరీత్యా నేరమని అలాంటి వారిని శిక్షిస్తామని ఎస్సై తెలిపారు.