'గూడెం గుట్ట దేవాలయ అభివృద్ధికి నిధులను కేటాయిస్తాం'

'గూడెం గుట్ట దేవాలయ అభివృద్ధికి నిధులను కేటాయిస్తాం'

MNCL: దండేపల్లి మండలంలోని గూడెం గుట్ట దేవాలయ అభివృద్ధికి నిధులను కేటాయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సోమవారం బజార్హత్నూర్ మండలంలోని పిప్పిరి గ్రామంలో నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు విజ్ఞప్తి మేరకు ఆయన ఈ ప్రకటన చేశారు. అధికారులు అంచనాలు తయారు చేసి ఇస్తే దేవాలయ అభివృద్ధికి నిధులను కేటాయిస్తామన్నారు.