VIDEO: ట్యాంకర్‌ను ఢీ కొన్న మరో ట్యాంకర్.. డ్రైవర్ మృతి

VIDEO: ట్యాంకర్‌ను ఢీ కొన్న మరో ట్యాంకర్.. డ్రైవర్ మృతి

MNCL: నస్పూర్ CCC ముక్కుడి పోచమ్మ గుడి వద్ద డివైడర్ మధ్యలో చెట్లకు నీళ్లు పోస్తున్న ట్యాంకర్ ను మరో ట్యాంకర్ ఢీకొన్న ఘటనలో డ్రైవర్ అర్జున్(35) అక్కడికక్కడే మృతి చెందాడు. SI ప్రశాంత్ వివరాల ప్రకారం.. వర్కర్ పైపుతో నీళ్లు పడుతుండగా డ్రైవర్ శంకర్ ట్యాంకర్ ను మెల్లగా నడుపుకుంటూ వెళ్తున్నాడు. అతివేగంగా వచ్చిన ఆయిల్ ట్యాంకర్, వాటర్ ట్యాంకర్‌ను ఢీకొంది.