'పరిశుభ్రత అనేది ఇంటి నుంచే మొదలవ్వాలి'

'పరిశుభ్రత అనేది ఇంటి నుంచే మొదలవ్వాలి'

ASF: జైనూర్ పట్టణ కేంద్రంలో నూతనంగా నిర్మించిన సామూహిక మరుగుదొడ్ల ప్రారంభోత్సవంలో శుక్రవారం MLA కోవ లక్ష్మి, అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి పాల్గోని రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. ఈ మరుగుదొడ్లు బహిరంగ మల విసర్జనను తగ్గించి, ప్రజారోగ్యాన్ని కాపాడటానికి దోహదపడతాయన్నారు. పరిశుభ్రత అనేది ఇంటి నుంచే మొదలవ్వాలన్నారు.