VIDEO: తిరువూరులో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం

VIDEO: తిరువూరులో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం

NTR: తిరువూరులో భారీ వర్షం కురిసింది. ఏకతాటిగా ఆగకుండా కురిసిన వర్షాలకు రోడ్లన్నీ జలమలమయ్యాయి. బుధవారం కురిసిన వర్షానికి రహదారులపై వర్షపు నీరు పొంగిపొర్లుతోంది. రోడ్లన్నీ వర్షపు నీటితో నిండిపోవడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. సుమారు రెండు అడుగుల మేర వర్షపు నీరు ప్రధాన రహదారి మీద నిలిచిపోయింది. వాహనాలు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.