రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
SRD: ముస్లింలు అత్యంత పవిత్రంగా నిర్వహించుకునే రంజాన్ పర్వదినం వేడుకల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. పటాన్‌చెరు పట్టణంలోని వివిధ ఈద్గాల వద్ద ప్రార్థన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.