పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్‌లు కొనసాగించాలి

పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్‌లు  కొనసాగించాలి

RR: స్లాట్ బుకింగ్ ఆన్లైన్ చేయకుండా పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ బుకింగ్ పద్ధతి కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజేంద్రనగర్ సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందు డాక్యుమెంట్ రైటర్లు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆన్లైన్ స్లాట్ బుకింగ్ నూతన విధానం వల్ల డాక్యుమెంట్ రైటర్‌లు ఉపాధిని కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.