VIDEO: గంజాయి సేవిస్తున్న యువకుడు అరెస్ట్

VIDEO: గంజాయి సేవిస్తున్న యువకుడు అరెస్ట్

అన్నమయ్య: జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసు యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టింది. SP ధీరజ్ ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం రాయచోటి పట్టణంలో గంజాయి సేవిస్తున్న యువకుడిని పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిర్జన ప్రదేశాలు, శివారు ప్రాంతాల్లో అక్రమాలను గుర్తించడానికి డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తున్నట్లు వెల్లడించారు.