'చదివు జీవితాల్లో వెలుగులు నింపుతుంది'

'చదివు జీవితాల్లో వెలుగులు నింపుతుంది'

SRPT: చదువు ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపుతుందని ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాలలత అన్నారు. శనివారం రాత్రి మునగాల మండల కేంద్రంలోని ఒక ప్రైవేట్ పాఠశాల వార్షికోత్సవంలో ఆమె పాల్గొని మాట్లాడారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు చదువును ఇష్టపడి అభ్యసించాలని, అప్పుడే అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు విద్యార్థులకు సూచించారు.