మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ రామాయంపేట-దౌల్తాబాద్ రహదారిపైనే ధాన్యం రాశులు.. వాహనదారుల బెంబేలు
★ నిజాంపేట గడిమ్ చెరువులో వ్యక్తి మృతదేహం లభ్యం.. కేసు నమోదు
★ బూరుగుపల్లిలో పిడుగు పాటుతో రైతు మృతి
★ ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో బస్టాండులకు కట్టుదిట్టమైన భద్రత: ఎస్పీ శ్రీనివాస రావు