VIDEO: రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

VIDEO: రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ వైపు వెళ్తున్న డీసీఎం పట్టణంలోని చౌరస్తా వద్ద రోడ్డు క్రాస్ చేస్తుండగా అదుపుతప్పి దుకాణాల పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నార్కట్ పల్లికి చెందిన అభిరామ్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.