సీసీఐ కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే

సీసీఐ కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే

GNTR: ప్రత్తిపాడు మండలం కోయవారిపాలెంలో సీసీఐ కొనుగోలు కేంద్రం, శివ సాయి TMC మిల్లును ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వ్యవసాయ శాఖ మంత్రి సూచనల ప్రకారం పత్తి తేమశాతం 8 నుంచి 12 శాతం మధ్య ఉండాలని సూచించారు.